అఫ్జల్ హసన్ కు,,,
ఏంపీజే ఘన సన్మానం
(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)
టి.ఎన్.జి.ఓస్ యూనియన్ ఖమ్మం జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్, అఫ్జల్ హసన్ ను ఆ జిల్లా ఎమ్.పి.జె. బృందం ఘనంగా సత్కరించింది. టి.ఎన్.జి.ఓస్ యూనియన్ ఖమ్మం జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్ గా నియమితులైన అఫ్జల్ హసన్ ని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్, సహాయ కార్యదర్శి జమీల్, మీడియా సెక్రటరీ చక్రవర్తి, సభ్యులు షర్ఫుద్దీన్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్.పి.జె సభ్యులు అఫ్జల్ హసన్ ని శాలువా, బొకే లతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Post A Comment:
0 comments: