ఫ్లోరోసిస్ పై...

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం


(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం. ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాయవరం గ్రామం ఎస్సీ పాలెం ఎలిమెంటరీ స్కూల్ నందు గజ్జలకొండ వైద్యాధికారి డాక్టర్ పి సునీత ఆధ్వర్యంలో ఫ్లోరోసిస్ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం, పరీక్షలు నిర్వహించడం జరిగింది.


ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్లోరోసిస్ గురించి అవగాహన కల్పించి వారికి ఫ్లోరైడ్ రహిత నీటిని వాడమని, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలతో విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు. 

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: