అమరావతి రైతులకు మద్దతుగా
విరాళాల సేకరణ
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
అమరావతి రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం""' వరకు చేయుచున్న మహా పాదయాత్రకు సంఘీభావంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సోమవారంనాడు మార్కాపురం పట్టణం నకు చెందిన మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులైన యక్కలి బాలు, శ్రీనుని కలిసి అమరావతి రైతులకు సంఘీభావంగా విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపీనాథ్, తెలుగుదేశం నాయకులు పిల్లి సుబ్బారావు గారు(సుబ్బు), భోగి నేని చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: