ముస్లీం సమస్యలు పై నిరంతరం శ్రమిస్తాం

 ముస్లిం జేఏసి వెల్లడి

జేఏసి నూతన కార్యవర్గం ఎన్నిక

(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)

ముస్లీం సమస్యల కోసం, ముస్లిం హక్కుల సాధనకోసం పార్టీలకు అతీతంగా ఐక్యంగా  ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి నిరంతరం శ్రమిస్తుందని కార్యవర్గం ప్రకటించింది.  కన్వీనర్ అబ్దుల్ సమద్ అధ్యక్షతన జరిగిన ముస్లిం జేఎసి కార్యవర్గం 2021-23 ద్వివార్శిక సంవత్సరానికి గాను ఓటింగ్ ద్వారా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ముహమ్మద్ అబులైస్, అబ్దుల్ సమద్ ,ఇద్రీస్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎన్నిక చేసిన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన తాము ముస్లిం ఐక్యత ద్వారా, రాజ్యాంగ బద్ధంగా ముస్లిం హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. 

నూతన కార్యవర్గం:

అధ్యక్షులు:  షేక్ ముహమ్మద్ అబులైస్

ప్రధాన కార్యదర్శి: షేక్ అబ్దుల్ సమద్

ఫైనాన్స్ కార్యదర్శి: షేక్ ముహమ్మద్ ఇద్రీస్

కార్యవర్గ సభ్యులు:

1.అక్బర్ సాహెబ్

2. కే.ఏ.ఖాన్

3.గన్నీ అబ్దుల్ కరీం

4.పి. మస్తాన్ ఖాన్

5. యస్. ఇక్బాల్ బాషా

6. మౌలానా ఖలీల్ అహ్మద్

7. మౌలానా అబ్దుల్ సలాం

8. డా.యస్.జఫ్రుల్లా

9.ప్రొ.ముహమ్మద్ జుబేర్

10.డా.డి.దస్తగిరి

11.యస్. అబ్దుల్లా

12.చాంద్ పీర్ సాహెబ్

13.యస్.బాబుల్లా

14.యస్.. అబ్దుల్ అలీం

15.కోహినూర్ మహబూబ్ బాషా

16.యస్ .యండి. యూనూస్

17. పి.నవాజ్ ఖాన్

18. ఎస్.కరీముల్లా

19. ఎస్.మహాబూబ్ బాషా

20. ఎస్. సుహైల్ రానాకు

21. ఎస్.హబీబుల్లా

22.ఏస్.ముహమ్మద్ ఫయ్యాజ్

ఇంకా వివిధ రాజకీయ పార్టీల నుండి, సంఘాల నుండి 83 మంది జనరల్ బాడీలో ఉంటారని అబులైస్ తెలిపారు.

 జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: