బహిరంగ వేలం ను సద్వినియోగం చేసుకోండి
సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి కరుణాకరన్
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రభుత్వం నకు చెల్లించవలసిన పన్నులు చెల్లించని కారణంగా మార్కాపురం ఆర్.టి.సి. డిపో నందు ఆటోలు మరియు గూడ్స్ ఆటో లు -7 మరియు మోటార్సైకిల్లో -18, గిద్దలూరు ఆర్టీసీ డిపో నందు ఆటోలు మరియు గూడ్స్ ఆటోలో- 8 మోటార్ సైకిళ్ళు- 3 పైన నిర్బంధించ బడిన వాహనములను వేలం వేయుటకు నిర్ణయించడం అయినదని సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి కె. కరుణాకరన్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ప్రజలు 22 -11- 2021 ఉదయం 11 గంటలకు యూనిట్ ఆఫీస్ మార్కాపురం రవాణా శాఖ కార్యాలయం నందు వేలం నందు పాల్గొనదలచిన వ్యక్తులు ధరావత్తు సొమ్ము 5000/- చెల్లించి వేలంలో పాల్గొనగలరు,పాట పాడినవారు మొత్తం సొమ్మును ఆ రోజే చెల్లించవలసి ఉంటుంది అని,మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన దిగా సహాయ మోటార్ వాహనములు తనిఖీ అధికారి కె. కరుణాకరన్ తెలియజేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: