సచివాలయాల పరిధిలోకి రిజిస్ట్రేషన్లు

సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లను సచివాలయ పరిధిలోకి తీసుకొనిరావాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్కాపురం సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలోని అన్ని సచివాలయ సిబ్బందికి శిక్షణ సమావేశాలు  నిర్వహించారు. అందులో భాగంగా  మండలంలోని నికరం పల్లి,వేములకోట,బోడపాడు,పెద్ద నాగుల వరం వారికి సాయంత్రం మార్కాపురం మున్సిపల్ సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు,మండలంలోని పూర్తి సచివాలయ సిబ్బందికి రోజు వారిగా శిక్షణ

ఇవ్వబోతున్నట్లు,  మండల పరిధిలోని శ్రీరామపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు క్రింద తీసుకున్నట్లు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్- 1 ముహమ్మద్ నజ్మల్ హుస్సేన్ తెలిపారు. సబ్ రిజిస్ట్రేషన్ 2 బీ.సీ.బాబు, సీనియర్ క్లర్క్ భాస్కర్ రావు ,కుమార్,సతీష్,,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: