ప్రధాని మర్మాన్ని గుర్తించిన రైతులు..
కెసిఆర్ ఉద్దేశాన్ని పసిగట్టే లేరా
కాంగ్రెస్ నేత జీ నిరంజన్
(జానో జాగో వెబ్ న్యూస్_హైదరాబాద్ బ్యూరో)
నల్ల చట్టాలను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వాటి వెనుకనున్న మర్మాన్ని దేశ రైతులు గ్రహించారని, అట్టి రైతులు కెసిఆర్ రూ.మూడు లక్షల సహాయం ప్రకటించడం ప్రకటించడం వెనకనున్న మతలబును గుర్తించలేరు అని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ అన్నారు. ఏ ఉద్దేశంతో నల్ల చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు రైతులు గ్రహించారు అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు రూ 3 లక్షల సహాయం ప్రకటించడం వెనుక కెసిఆర్ మతలబులు కూడా రైతులు గ్రహిస్తారు ఆయన పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: