గడివేముల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని,,,

తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్

కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న నంద్యాల సబ్ కలెక్టర్

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా గడివేముల మండల   తహసిల్దార్ వారి కార్యాలయంను మంగళవారంనాడు నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ తనిఖీ చేశారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్  మాట్లాడుతూ    గడివేముల మండలం తాసిల్దార్ కార్యాలయం ని తనిఖీ చేయడం జరిగిందని కార్యాలయంలోని  రికార్డులను  పరిశీలించడం జరిగిందిఅని  తృప్తికరంగా ఉన్నాయన్నారు. 


మండలంలో  జరుగుచున్న భూముల స్వచ్చీకరణ . కోవిడ్ నివారణ వ్యాక్సిన్. రేషన్ పంపిణీ . జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ పై ప్రజలకు అవగాహన  కల్పించాలన్నారు.గ్రామంలో జగనన్న సంపూర్ణ గృహ పథకం లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు, వెరిఫికేషన్, డేటా ఎంట్రీ ఎన్ని చేశారు వంటి తదితర కార్యక్రమాలు ఎలా జరుగుతున్నా యని తహసీల్దార్     నాగమణి ని అడిగి తెలుసుకున్నారు అనంతరం కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని  సబ్ కలెక్టర్ అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: