టిడిపి అధినేత చంద్రబాబుకు...
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫోన్
(జానో జాగో వెబ్ న్యూస్ _విజయవాడ బ్యూరో)
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై చంద్రబాబుకు ఫోన్ చేసి రజనీకాంత్ పరామర్శించారు. అసెంబ్లీ ఘటన పట్ల రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. శాసనసభలో తన సతీమణి గురించి వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఒకింత భావోద్వేగానికి గురై సభ నుంచి చంద్రబాబు బయటకు వెళ్లిపోయారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో భావోద్వేగంతో ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని.. అంతవరకూ వెళ్లనని చంద్రబాబు శపథం చేసిన విషయం తెలిసిందే.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: