తర్లుపాడు మండల కేంద్రంలోని,,,

ఖాళీ అంగన్వాడి పోస్టులకు గ్రీన్ సిగ్నల్

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని అంగన్ వాడి పోస్టులు ఖాళీల రిజర్వేషన్ కేతగుడికి పంచాయతీలోని బుడ్డ పల్లి గ్రామం మినీ అంగన్వాడి బి సి- బి , శీతానాగులవరం పంచాయతీ నందు అంగన్వాడి పోస్ట్ బి సి -బి గానుగపెంట పంచాయతీ నందు బి సి- బి, కారు మనుపల్లి గ్రామమునకు  ఓ హెచ్, గానుగపెంట -3 అంగన్ వాడి పోస్టు ఎస్ టి, రాగసముద్రం పంచాయతీ నందు బీసీ - సి, నాగేళ్ల ముడుపు -1 బి సి -ఎ, అప్లై చేసుకోవాల్సిన వారు ఈనెల 3-11-2021 నుండి 10-11-2021 వరకు చివరి రోజు సాయంత్రం 5 గంటల లోపు ఐసిడిఎస్ కార్యాలయం నందు అందజేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు సి డి పి ఓ పద్మావతి తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: