ఎస్సీ హాస్టల్ ను అకస్మిక తనిఖీ చేసిన

సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్ 


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ హాస్టల్ నీ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్ అకస్మిక తనిఖీ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే విద్యార్థులు అడిగి భోజనం బాగుందా లేదా అన్నీ మీకు ఇవ్వాల్సినవి మెనూప్రకారం అందుతున్నాయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సి హాస్టల్ బిల్డింగ్ మరియు బాత్రూం  లను పరిశీలించి, నాడు నేడు కింద పనులు చేపించడం జరుగుతుందని అలాగే కాస్మోటిక్ ఫండ్ కూడా ఏది ఆగలేదని అన్ని అందుతున్నాయని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: