కార్మికులకు ఈ శ్రమ కార్డులు

అందజేసిన పి.వి కృష్ణ రావు

 

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం గడియార స్తంభం వద్ద బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రకాశం జిల్లా ఇన్చార్జి పి.వి కృష్ణ రావు ఆధ్వర్యంలో గురువారంనాడు భవన నిర్మాణ కార్మికులకు, తోపుడుబండ్ల మరియు మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే కూలీలకు ఈ శ్రమ కార్డులు అందజేశారు. ఈ కార్డు ఉన్నవారికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రెండు లక్షల బీమా 60 సంవత్సరాలు నిండిన వారికి మూడు వేల రూపాయల పింఛన్ మరియు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించును.


కావున అన్ని రకాల కార్మికుల ఈ శ్రమ కార్డు పొంద వలసినదిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో బి ఎం ఎస్ బేల్దారి కూలీల సంఘం అధ్యక్షులు మద్దెల ప్రసాద్ ఎల్లయ్య, భాష తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: