క్రైస్తవుల ఆస్తులను పరిరక్షించండి
సండ్రపాటి కాలేబు మాదిగ
రాష్టంలో కబ్జాకు గురవుతున్న క్రైస్తవ మిషనరీ ఆస్తులను రక్షించాలని దళిత బహుజనసేన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సండ్రపాటి కాలేబు మాదిగ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణములోని క్రైస్తవ ఆస్తులతో పాటు బేస్తవారి పేట, దర్శి, దొనకొండ మరియు పలు ప్రాంతాలలో కబ్జాలకు గురైన ఎబిఎమ్ ఆస్తులను రక్షించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు తగు చర్యలు తీసుకొని గతంలో స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిగారు క్రైస్తవ ఆస్తులను కాపాడాలని కమిటీని నియమించిన విషయం గుర్తుచేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు కూడ ఆక్రమణలకు గురవుతున్న క్రైస్తవ ఆస్తులపై కమిటీవేసి రక్షించాలని దళిత క్రైస్తవులు ఘోషిస్తున్నారని మరియు వివిధ సమస్యలతో కూడిన పత్రాన్ని ముఖ్యమంత్రిగారికి అందచేసే ప్రక్రియలో డిసెంబర్ 6వ తేదిన మార్కాపురం నుండి అమరావతికి బయలుదేరనున్న దళిత బహుజనసేన సభ్యులు మరియు కార్యకర్తలు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: