"నో యాక్సిడెంట్ డే"

ట్రాఫిక్ నిబంధనలపై వాహనదార్లకు అవగాహన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గార్గ్ (ఐపీఎస్)  ఆదేశాల మేరకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రదేశాలలో వాహనాలు నడిపే డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు  మార్కాపూరం పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం యొక్క నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తున్నట్లు అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మార్కాపురం పట్టణ, గ్రామీణ ఎసైలు, నాగరాజు, కోటయ్య, పోలీసు సిబ్బంది పర్యావేక్షణలో  పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మార్కాపూర్ మండలం లోని ప్రజలకి అందరికీ పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేయడం ఏమనగా వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వారు కోరారు.


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: