హజ్ యాత్రకు వెళ్లాలి అనుకొంటున్నారా...

అయితే ధరఖాస్తూ చేసుకోండి


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

హాజ్ యాత్రకు వెళ్లాలి అనుకొనేవారు 2021 నవంబర్ 1 నుండి, 2022 జనవరి 31 వరకు హజ్ యాత్రికులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. దరఖాస్తు చేసుకునే  వారి వయస్సు 65 సంవత్సరాలు లోపు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల పాస్పోర్ట్ కాలపరిమితి 31.12.2022 వరకు చెల్లుబాటు ఉండాలి. మరింత సమాచారం కోసం భారత హజ్ కమిటీ వెబ్సైట్ www.hajcommittee.gov.in  ను సందర్శించగలరు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: