డివిజన్ స్థాయిలో మొదటి  స్థానంలో నిలిచిన ,,,

మండల పరిధిలోని కలుజువ్వలపాడు విద్యార్థిని

(జానో జాగో వెబ్ న్యూస్_ తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా   తర్లుపాడు మండలం లోని కలుజువ్వలపాడు హై స్కూల్ విద్యార్థిని షేక్ నస్రిన్ మార్కాపురం పట్టణం లోని  ఇగ్నైట్ మైండ్స్ సంస్థ వారు నియోజకవర్గ స్థాయిలో ఎస్సే రైటింగ్ పోటీలలో కలుజువ్వలపాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన షేక్ నస్రిన్ 7 వ తరగతి విద్యార్థి మొదటి విజేత గా నిలిచి స్థానిక మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్యుత సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ   ఉపాధ్యాయులు నాగ సుధీర్, కోటి మోహన్ గైడెన్స్ ప్రోత్సాహంతో మొదటి స్థానంలో నిలిచానని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: