ఏపీ పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా...

నియామక పత్రాన్ని అందుకున్న...మురారి సరోజ వెంకటేశ్వర్లు


(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

    ఏపీ పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మురారి సరోజ వెంకటేశ్వర్లు నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కారుమానుపల్లి పల్లెకు చెందిన వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు సతీమణి మురారి సరోజా వెంకటేశ్వర్లు ఏపీ పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి చేతుల మీదుగా మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఏపీ పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామక పత్రాన్ని మురారి సరోజ వెంకటేశ్వర్లు అందుకున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: