జనాగ్రహ దీక్ష కు,,,

సంఘీభావం తెలిపిన మోహిద్దీన్


(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి రెండవ రోజు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు  మద్దతుగా మైనార్టీ నాయకులు సయ్యద్ మోహిద్దీన్ పూలమాలతో సత్కరించి సంఘీభావం తెలిపారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: