మాస్టర్ సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో...

పేదలకు అన్నదాన కార్యక్రమం(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో భాగతసింగ్ కాలనీ  నందు నిరుపేదలకు మాస్టర్ సోషల్ సర్వీసెస్ తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడువందల పేద ప్రజలు పాల్గొన్నారని మాస్టర్ సోషల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి మోహిద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ .మోహిద్దీన్, గౌస్ భాష, రహిమున్, రఫీ , తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: