బతుకమ్మ వేడుకల్లో,,,

హీరోయిన్ సోనీ చరిష్టా

ముఖ్యఅతిథిగా విచ్చేసిన జి.కిషన్ రెడ్డి 


(జానో జాగో వెబ్ న్యూస్_ సినిమా బ్యూరో)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలలో జరిగే బతుకమ్మ వేడుకల్లో ప్రముఖుల రాకతో సందడి నెలకొంది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.


నగరంలోని ఓ ప్రాంతంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సినీ హీరోయిన్ సోనీ చరిష్టా పాల్గొని సందడి చేశారు. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హీరోయిన్ సోనీ చరిష్టా రాకతో బతుకమ్మ వేడుకలకు కొత్త కళ వచ్చింది.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: