శ్రీ   గౌతమి &  ఎస్.ఎస్.ఆర్. డిగ్రీ కాలేజ్ విద్యార్ధుల ప్రభంజనం

డిగ్రీ ఫైనల్ ఇయర్ లో అద్భుత ఫలితాలు

(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణములో డిగ్రీ ఫైనల్ ఇయ్యర్  6 సెమిస్టర్ పరిక్ష ఫలితాలలో డివిజన్ స్ధాయిలో ప్రభంజనం సృష్టించిన  శ్రీ   గౌతమి &  ఎస్.ఎస్.ఆర్. డిగ్రీ కాలేజ్ విద్యార్ధులు. బి.ఎస్.సి. కంప్యూటర్ నందు 700 మార్కులకుగాను 678 మార్కులు సాధించిన కరణం సాయి ప్రసన్న డివిజన్ ఫస్ట్.    662 మార్కులతో డివిజన్ ద్వితీయ స్ధానంలో నిలిచిన షేక్. రమీజాబి.   మరియు 3 బి.కాం. నందు  600 మార్కులకుగాను 483 మార్కులు సాధించిన దొందేటి సాయి నవీన్ రెడ్డి మరియు 3 బి.కాం. కంప్యూటర్ నందు 481 మార్కులతో టౌన్ ప్రధమ స్ధానం సాధించిన జమ్మలమూడి కిరణ్,  3 బి.ఏ. నందు 466 మార్కులతో మెగావత్ ప్రీతీభాయి,


462 మార్కులతో జాజా వెంకట జ్యోతి టౌన్ ఫస్ట్. అత్యత్తుమ మార్కులు సాధించిన మా విద్యార్ధిని, విద్యార్ధులకు మరియు మా కళాశాల మీద నమ్మకముతో మమ్మల్ని ఆదరించిన విద్యార్ధుల తల్లిదండ్రులకు  కళాశాల ఛైర్మన్ కనుమర్ల గుండారెడ్డి, ఇంచార్జీ     కె. శ్రీరాం రెడ్డి మరియు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.


 ✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: