జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో....

డి వో ఆకస్మిక తనిఖీ..

(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)

గడివేముల మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ను  డి వో రంగారెడ్డి గారు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా అని మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకురాలు రమణమ్మను అడిగిమరీ తెలుసుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా పౌష్టికాహారం అందించడం  లో ఎలాంటి రాజీపడకుండా


నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు ఎంతవరకు పాఠాలు చెప్తున్నారు.ఎంతవరకు సిలబస్ ఐంది.తొమ్మిది గంటల సమయానికిఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాల కు వస్తున్నారా లేదా అనే రికార్డ్ను పరిశీలించి ఉపాధ్యాయులు అందరూ సక్రమంగా పాఠశాలకు వస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: