గడివేముల పోలీస్ స్టేషన్ లో...

ఘనంగా దుర్గాష్టమి వేడుకలు

పూజ నిర్వహిస్తున్న ప్రధాన అర్చకులు ఆది నారాయణ శర్మ

(జానో జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

దుర్గాష్టమి సందర్భంగా కర్నూలు జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ .ఐ.ఎం. శ్రీధర్ ఆధ్వర్యంలో ఆయుధపూజ నిర్వహించారు. గడివేముల మండలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని . గడివేముల ప్రధానార్చకులు ఆదినారాయణ శర్మ చే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమంలో పాల్గొన్న  ఎస్సై శ్రీధర్, పోలీస్ సిబ్బంది

  మండలంలోంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి మా శాయశక్తులా కృషి చేస్తామని ఎస్సై శ్రీధర్ ఈ సందర్భంగా తెలిపారు. పూజా కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: