అవినీతి పై వ్యతిరేకంగా,,,

రేపు అవగాహన సదస్సు


(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా రేపు అనగా 27.10.2021 తేదీ మార్కాపురం పట్టణం సౌజన్య కళ్యాణ మండపం నందు అవినీతిపై వ్యతిరేకంగా అవగాహన సదస్సు ఏసీబీ డిఎస్పీ ఒంగోల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. దీనిలో భాగంగా మార్కాపురం ఆర్డిఓ, డిఎస్పీ, జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ , మున్సిపల్ కమిషనర్, మోటర్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ , మైనింగ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్


డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇతర శాఖ లు అధికారులు హాజరవుతారు. వారికి సంబంధించిన సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించబడును, ఆసక్తి ఉన్న వారిచే "75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అవినీతి పై పౌరుని పాత్ర" అనే అంశం మీద వక్తృత్వ పోటీలు నిర్వహించబడునని అవినీతి నిరోధక శాఖ ఒంగోల్ డి.ఎస్.పి  ఎం సూర్యనారాయణ  రెడ్డి తెలియజేసినారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: