శ్రీ రాజరాజేశ్వరి స్కూల్ లో...

ఉచిత వైద్య శిబిరంం


వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ వివేకానంద రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)

గడివేముల మండలం లోని శ్రీ రాజరాజేశ్వరి స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం నంద్యాల క్రిటికల్ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్  బి .ఎస్. దిలీప్ కుమార్ రెడ్డి . కీళ్లు ,ఎముకలు జాయింట్ ,రీప్లేస్మెంట్ ,ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు. డాక్టర్ ఎం .డి.వివేకానంద రెడ్డి గారు బీపీ. షుగర్. థైరాయిడ్ .రకములైన వ్యాధులను చూడడం జరిగింది దాదాపు ఈ ఉచిత వైద్య శిబిరంలో 350 మంది  చూపించడం జరిగింది. 

 నంద్యాల క్రిటికల్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ

 కార్పొరేట్ హాస్పిటల్ కు పోలేక మేము ఎంతో బాధ పడుతుంటే మా బాధలను తన బాధగా భావించి నంద్యాల క్రిటికల్ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరీ స్కూల్ వారి ఆధ్వర్యంలో వైద్య చికిత్స చేయడం మాకు ఎంతో హర్షణీయమని ఎల్లవేళలా శ్రీ రాజరాజేశ్వరీ స్కూల్ కరస్పాండెంట్ రమేష్ గారు పేదల కష్టాన్ని తన కష్టంగా భావించి తమను ఆదుకుంటాడనిబాధితులకు ఆశాభావం వ్యక్తం చేశారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: