సెంట్రింగ్ కూలీలు పెంచాలి

కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరచాలి

 గుర్తింపు కార్డులు ఇవ్వాలి

ఏ ఐ టి యు సి డిమాండ్

నాయకులు అందె. నాసరయ్య.

(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం ఐరన్ సెంట్రింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి నాయకులు అందె. నాసరయ్య ఆధ్వర్యంలో ఈరోజు పూల సుబ్బయ్య భవనం నుండి ర్యాలీగా లేబర్ ఆఫీసర్ ఏ ఎల్ ఓ సురేష్ కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా షేక్ ఖాసీం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ సెంట్రింగ్ విడిభాగాలు సెంట్రింగ్ కూలీలు విపరీతంగా పెరగడం వల్ల సెంట్రింగ్ రేట్లు పెంచాలని భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరచాలని

ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి షేక్. ఖాసీమ్

గుర్తింపుంపు కార్డులు ఇవ్వాలని 60 సంవత్సరాలు దాటినా నిర్మాణ కార్మికుల కి పెన్షన్ నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ త్వరగా పరిష్కారం చూపాలని కరోనా సమయములో నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చిన్న ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎస్ కే భాష,డీ ఖాసిం వలి, నాగిరెడ్డి, డి బలరాం రాయవరం శ్రీను వై భాస్కర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.


 


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: