ఏ.పి.EAP సెట్ లో...
సత్తా చాటిన శ్రీ సాధన జూనియర్ కళాశాల విద్యార్థులు
(జానో - జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి
తాజాగా వెలువడిన 2021 ఏ.పి.EAP సెట్ ఫలితాలలో మన ఇరు తెలుగు రాష్ట్రాలలోనే ( ఆంధ్ర, తెలంగాణ )మొదటి స్ధానంలో స్టేట్ ర్యాంకు సాధించిన శ్రీ సాధన జూనియర్ కళాశాల విద్యార్ధిని విద్యార్ధులు. విద్యారంగంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంటూ, 22 సంవత్సరాల నుండి ప్రతిసారి ఎన్నో అనుభవాలను చవిచూస్తూ కాలానికి అనుగుణంగా తమ విద్యా సంస్ధలలో ఎన్నో మార్పులు చేసుకుంటూ విద్యార్ధుల భవిష్యత్తే తమ ధ్యేయంతో, పట్టుదలతో ఏ పరిక్షలనైనా
జి. అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ . శ్రీ సాధన జూనియర్ కళాశాల, మార్కాపురం.( I.PE.,EAPCET.,JEE MAINS & NEET ) మనస్పూర్తిగా కష్టపడి తీర్చిదిద్దే మనస్తత్వమున్న సిబ్బంది సహకారాలతో ప్రతి సంవత్సర పరిక్ష ఫలితాలలో ఘన విజయాలు సాధిస్తూ ప్రకాశం జిల్లాలోనే మొదటి స్ధానంలో గుర్తింపు పొందిన ఏకైక సంస్ధగా మా శ్రీ సాధన జూనియర్ కళాశాల ప్రజల మన్నలను పొందడం మాకు ఎంతో సంతోషంగా వుందని, ముఖ్యంగా ఇంతటి ఘన విజయాలకు సహకరించిన మా కళాశాల విద్యార్ధిని విద్యార్ధులకు మరియు వారి తల్లిదండ్రులకు, మా కళాశాల సిబ్బందికి ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి గారికి, కళాశాల యాజమాన్యము వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: