నూతన బాధ్యతలు చేపట్టిన,,,,

మహిళాపోలీస్ స్టేషన్  సర్కిల్ ఇన్స్పెక్టర్ .

శివనాగుల శ్రీనివాస్ కు ఎమ్.పి.జె బృందం అభినందనలు

(జానో జాగో వెబ్ న్యూస్_ ఖమ్మం ప్రతినిధి)

ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం నాయకత్వంలో  ఎం.పి.జె నాయకులు ఇటీవల ఖమ్మం మహిళా  పోలీసు స్టేషన్ కు  బదిలీపై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివనాగుల శ్రీనివాస్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎం.పి.జె నాయకులు సి.ఐ. గారిని పూలబొకేతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమము లో నాయకులు రఫీఖ్, ఖాదర్, మీడియా ఇంచార్జ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: