గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రణాళికపై...
గ్రామ సంఘ సహాయకులకు శిక్షణా కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని వైయస్సార్ కాంతి పదం కార్యాలయం నందు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రణాళిక తయారు పై గ్రామ సంఘ సహాయకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు ఈవో ఆర్ డి అచ్యుత రావు గారు, మండల ఏ పి ఎం డి.పిచ్చయ్య మండల సమైక్య సమావేశ శిక్షణలో పాల్గొని స్వయం సహాయక సంఘం స్థాయి నుండి గ్రామ సంఘం వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని వి పి ఆర్ పి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని భారత రాజ్యాంగంలోని పదకొండవ అధికరణ లోని 29 రకాల సబ్జెక్టుల జాబితా ప్రకారంగా స్థానిక స్వపరిపాలన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కు గ్రామపంచాయతీ సంస్థలను వ్యవసాయము మరియు వ్యవసాయ విస్తరణ భూ అభివృద్ధి భూ సంస్కరణలు పశు సంరక్షణ డైరీ మరియు కోళ్ల పెంపకం మత్స్య పరిశ్రమ చిన్న నీటి పారుదల నీటి యజమాన్యాలు అభివృద్ధి సామాజిక అటవీ ప్రాంత అభివృద్ధి ఫుడ్ ప్రాసెసింగ్ చేసే పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు చిన్న అటవీ ఉత్పత్తులు గ్రామీణ గృహ నిర్మాణం మహిళా శిశు అభివృద్ధి మార్కెట్ల ద్వారా
మరియు సంతలు గ్రంధాలయాలు పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై వివరించడం జరిగినది. వి పి ఆర్ పి కాన్సెప్ట్ ద్వారా ఎం టైటిల్ మెంట్ సాధించుకోవడం జీవనోపాదుల ప్రణాళికను రూపొందించుకోవడం పబ్లిక్ ఆస్తులు సేవలు మరియు వనరుల ప్రణాళిక సామాజిక అభివృద్ధి ప్లాన్ మొదలగు అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలను రూపొందించుకోవడం వాటిని గ్రామపంచాయతీ జి పి డి పి గ్రామ సభలో ప్రవేశపెట్టడం తద్వారా సంఘ సభ్యులు యొక్క జీవనోపాదులు మెరుగుపరుచుకోవడం సామాజిక అవసరాలను తీర్చుకోవడం గ్రామంలో అందరికీ అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ ప్రణాళికను రూపొందించుకొని వాటిని అమలు చేయాలన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: