మార్కాపురం రైల్వే స్టేషన్ ను,,,

సందర్శించనున్న జీ.ఎం. గజానంద్ మాల్యా     

ముమ్మడి నరసింహా రెడ్డి           


 ముమ్మడి. నరసింహారెడ్డి, 

ఆర్.యు.సి.సి.మెంబర్, గుంటూరు డివిజన్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్ మాల్యా సోమవారంనాడు మార్కాపురం రైల్వే స్టేషన్ను సందర్శించిన నున్నట్లు, అనంతరం పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ డి. ఆర్.యు.సి.సి. మెంబర్ ముమ్మడి నరసింహా రెడ్డి (ఎం.ఎన్.రెడ్డి) ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మార్కాపురం రైల్వే స్టేషన్ లో నెలకొని ఉన్న  రైల్వే సమస్యలపై పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినతులు ఇవ్వదలచిన వారు ఎవరైనా ఇవ్వదలిస్తే సోమవారం నాడు జి.యం. గజానంద్ మాల్యా మన మార్కాపురం  రైల్వేస్టేషను సoదర్శించుటకు  వస్తున్నందున మార్కాపురం డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన ఒక ప్రకటనలో సూచించారు. పాత్రికేయులు హాజరై కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కోరడమైనది.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: