బొజ్జ గణపయ్య...వెలుగులు తేవయ్య
గణేషుడికి హారతిపట్టిన సోని చరిష్టా
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
అందాల భామ సోని చరిష్టా ఫ్యాషన్ కు పేరుగాంచినా ఆమెలో ఆధ్యాత్మిక భావనలు కూడా మెండే. అందుకే ఆమె ఫోటోలకు ఫోజులివ్వడమే కాదు ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా సందర్శిస్తుంటారు. పండుగల సమయంలో సాంప్రదాయతలోకి ఒదిగిపోతారు. చక్కని చీర కట్టుతో తెలుగింటి అమ్మాయిగా మారుతారు. గణేషుడి ఉత్సవాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని, కరోనా నుంచి యావత్తు ప్రజానికాన్ని కాపాడాలని ఆమె ప్రార్థించారటా.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: