ప్రతి విద్యార్థికి మాస్క్
తరగతి గదుల్లో పరిమితికి మించి సంఖ్య ఉండకూడదు
ఇది ప్రిన్సిపాల్ బాధ్యత
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములోని మునిసిపల్ కమీషనర్రి ఆదేశానుసారం బుధవారంనాడు పట్టణంలోని బోడపాడు రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ నందు covid. 19 నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మునిసిపల్ శానిటరి ఇనెస్పెక్టర్ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్ధులు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలని, పాఠశాల ప్రతి తరగతి గదులలో పరిమితికి మించి పిల్లల్లను ఉండకుండా చూసుకోవాలని,
బాత్ రూమ్స్ మరియు యూరినల్స్ ప్రతి రోజు పెనాయిల్ తో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అలాగే ప్రతి రోజు స్కూల్ లోని ప్రతి రూములలో హైపో క్లోరైడ్ స్ప్రేయింగ్ చేయించాలని, నీళ్ల ట్యాంకులు శుభ్రంగా బ్లీచింగ్,వేసి ఉంచుకోవాలని, ఈ కార్యక్రమాలన్ని ప్రతిరోజు పాఠశాల ప్రిన్సిపాల్ పర్యావేక్షణలో చూసుకొంటూ వుండాలని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్, మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: