వైసీపీ అభివృద్ధి కి కృషి చేయండి

ఎమ్మెల్యే  నాగార్జున రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రాష్ట్ర సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్ డైరెక్టర్ గా  తన నియమానికి సహరించిన సందర్భంగా మేడా వెంకట బద్రీనాథ్    ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీ క్రిష్ణ  ఆర్యవైశ్య ప్రముఖులను కలుపుకొని ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి లను పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని, అందులో భాగంగానే నేడు బద్రీనాథ్ కు  కీలకమైన డైరెక్టర్ పదవి లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్సార్సీపీ జయేంట్ సెక్రటరీ యమ్ షంషీర్ అలీభేగ్, రాష్ట్ర బిసి జనసభ ప్రధాన కార్యదర్శి పిఎల్పీ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బొగ్గరపు శేషయ్య,శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి దేవస్థానం సెక్రటరీ సురె సుబ్బారావు, కోశాధికారి రామడుగు రమేష్, మున్సిపల్ కౌన్సిలర్స్ చాటకొండ చంద్ర, వైస్సార్సీపీ నాయకులు బచ్చు జనార్ధన్,గోలమారి శివారెడ్డి, మాజీ జడ్పిటిసీ జవ్వాజి రంగారెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు రావిక్రింది కోటేశ్వరరావు, పానుగంటి మురళి, ఇమ్మడి శెట్టి వీర రావు, రత్నంశెట్టి  తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: