ఘనంగా దర్శకుడు పూరి జగన్నాథ్,,
జన్మదిన వేడుకలు..
కేక్ కట్ చేస్తున్న పూరి జగన్నాథ్ అభిమానులు
(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా లా గడివేముల మండలంలో పూరిజగన్నాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చలన చిత్ర పరిశ్రమలో "ఇడియట్" సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన సినిమా చిత్ర రంగంలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించిందని పూరి జగన్నాథ్ అభిమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ అభిమానులు హర్షద్ భాష, పుల్లయ్య, ఇబ్రహీం, పూరి జగన్నాథ్ అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: