చైల్డ్ సేఫ్ మెదక్ గా ఏర్పడాలి
మెదక్ ఎస్పీ చందన దీప్తి అన్నారుు
(జానో జాగో వెబ్ న్యూస్_మెదక్ ప్రతినిధి)
చైల్డ్ సేఫ్ మెదక్ గా ఏర్పడాలని మెదక్ ఎస్పీ చందన దీప్తి అన్నారు.మెదక్ పట్టణంలో మూడేళ్ల చిన్నారిని చితకబాదిన తండ్రి ఘటనపై మెదక్ ఎస్పీ చందన దీప్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్నా కూతురును చితకబాదిన తండ్రి నాగరాజు పై సెక్షము Ipc 324, 75JJ ACT కేసు నమోదు చేసినట్లు తెలిపారు.సుమోటాగా కేసు నమోదు చేసి రిమాండ్ తరలీస్తున్నామన్నారు.బాధిత చిన్నారి తల్లి రెండవ భార్య అని ఆమెను సైతం విచారణ చేపడుతున్న మన్నారు.మూడేళ్ళ పాపను కొట్టడమే కాకుండా శరీరామంత వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టినా తండ్రి ఘటన బాధాకరమని జిల్లాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే 1098 నబర్ కు లేదా100 కు ఎవ్వరైనా సమాచారము ఇవ్వవచ్చని సూచించారు
Post A Comment:
0 comments: