ఏపీజే ఆధ్వర్యంలో,,,

జాబ్ మేళా


కుందూరు నాగార్జున రెడ్డి, ఎం.ఎల్.ఎ. 

మార్కాపురం నియోజక వర్గం
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)  

*మూవ్ మెంట్ ఫర్ పీస్ & జస్టీస్  ఆధ్వర్యంలో ఈరోజు మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎబిఎం పాఠశాల నందు మెగా జాబ్ మేళా  ఉదయం 10-45 నిమిషాలకు ప్రారంభించడం జరుగింది. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి జాబ్ మేళా ప్రారంభించడమైనది.


 షేక్. ఇస్మాయిల్ 

మార్కాపురం పట్టణ మునిసిపల్ వైస్ ఛైర్మన్

ఈ సందర్భంగా మాట్లాడుతూ వందలాది మందికి ఉపాధి కల్పించేందుకు ఎంపీజే ఇటువంటి ఎన్నో కంపెనీల హెచ్ఆర్వో లను రప్పించి జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని,అలాగే విద్యార్థులనుద్దేశించి విద్యార్థులు తమ ప్రతిభను పెంచుకొని యిటువంటి అవకాశాల ద్వారా ఉద్యోగాలు పొందేందుకుప్రయత్నంచేయాలని, కేవలం ఉద్యోగాల పైనే ఆధారపడకుండా ఇతరాత్ర జీవనోపాధి పొందేందుకు కృషి చెయ్యాలని చెప్పారు.


షేక్. అబ్దుల్ రజాక్ (బాబు)

ఎం.పి.జె.          ఆంధ్ర రాష్ట్ర కోశాధికారి
 

ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్ గారు, ఎంపీజే రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ రజాక్, ఎంపీజే ఫౌండర్ మెంబర్ షేక్ రసూల్ ,మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్షావలి,కౌన్సిలిర్లు  బుశ్శేట్టి నాగేశ్వరరావు,కరీం భాష,గొలమారి శ్రీనివాసులురెడ్డి, కంపెనీల తరుపున HR సీనియర్ సయ్యద్ హుస్సేన్ భాష  డెలివరీ కమ్ ఓలా,శత్రిక SBI కార్డ్స్,లక్ష్మీ AXIS లోన్స్,తనుజా రెడ్డి ICICI ,మంజుషాWIPRO, అబ్దుసుభాన్ JIO,MPJ పట్టణ కార్యకర్తలు  మొదలగు వారు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: