జీహెచ్ ఎంసీ, ఇనార్బిట్ మాల్...

సంయుక్తంగా ఉచిత టీకాలు


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

జీహెచ్ ఎంసీ, ఇనార్బిట్ మాల్ సంయుక్తంగా శనివారం, ఆదివారం హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ప్రతిఒక్కరికీ ఉచిత టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  టీకా క్యాంప్ కోసం జీహెచ్ ఎంసీ, ఇనార్బిట్ మాల్ అథారిటీతో జతకట్టడం ఇదే మొదటిసారి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ప్రజలను కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: