శ్రీ సాధన కాలేజ్ లో...
డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు
విద్యార్థులకు సువర్ణ అవకాశం
(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)
డిగ్రీ చదివే విద్యార్థులకు సువర్ణ అవకాశం వచ్చింది.
2021-2022 విద్యా సంవత్సరంనకు ఆన్లైన్ అడ్మిషన్లు 25.09.2021వరకు గడువు పెంచారు. కనుక డిగ్రీ చదవాలనుకున్న విద్యార్థులు తేదీ 25.09.2021లోపు OAMDC వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
మీకు తెలిసిన విద్యార్థులకు తెలియజేసి కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పగలరు.
వెబ్ ఆప్షన్స్ లో శ్రీ సాధన డిగ్రీ కళాశాలను ఎంపిక చేసుకోగలరు.
"శ్రీ సాధన లో విద్యాభ్యాసం - ఉజ్వల భవిష్యత్తకు బంగారు బాట."
శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రత్యేకతలు:
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కేటగిరి-1గా గుర్తించబడిన కళాశాల
• సీనియర్ అధ్యాపకులచే బోధన
• విశాలమైన మరియు అధునాతన తరగతి గదులు
• నిష్ణాతులైన అనుభవం గల సీనియర్ ఆధ్యాపకులచే
సబ్జెక్టుల వారీగా ఒరియంటేషన్ కార్యక్రమాలు
• సిలబస్ కు అనుగుణంగా వృక్ష, జంతు, రసాయన, భౌతిక శాస్త్ర, కంప్యూటర్ సైన్సు మరియు లాంగ్వేజ్ ప్రయోగశాలలు
• అకడమిక్ మరియు కాంపిటీటివ్ పుస్తకాలు, జర్నల్స్, ఎంప్లాయిమెంట్ సంచికలు తో కూడిన గ్రంధాలయం
• ఇంజనీరింగ్ కళాశాలలకు దీటైన కంప్యూటర్ ల్యాబులు
• ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల ద్వారా(TCS, INFOSIS, WIPRO) క్యాంపస్ సెలక్షన్ లు http://www.srisadhanaedu.org/
• వందలాది మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగులుగా సఫలీకృతులు.
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్తించబడిన (APSSDC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నేటి సమాజానికి అనుగుణంగా ట్యాలీ, పైథాన్ వంటి కోర్స్ లకు ప్రత్యేక ఉచిత శిక్షణ
• SAC ద్వారా కాంపిటీటివ్ పరీక్షల గురించి అవగాహన సదస్సులు
• కాలేజ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులలో రీసెర్చ్ పై అవగాహన, పేపర్ మరియు పవర్ పాయింట్ ప్రెజెంటెషన్స్ చేపించుట
• మరిన్ని వివరాల కొరకు కళాశాల వెబ్సైట్ ను సంప్రదించండి http://www.srisadhanaedu.org/
సందేహాల నివృత్తి కొరకు సంప్రదించగలరు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: