ప్రశాంతంగా మోడల్ స్కూల్ కమిటీ ఎన్నికలు
అధ్యక్షునిగా బావి రెడ్డిసుధాకర్ రెడ్డి ఎన్నిక
(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)
మోడల్ స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు ఎన్నికలు జరగగా మోడల్ స్కూల్ కమిటీ అధ్యక్షునిగా బావి రెడ్డిసుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మోడల్ స్కూల్ అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
వైస్ చైర్మన్ గా పద్మావతి ఎన్నికయ్యారు . నేటి పిల్లలే రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులనుకృషి చేసేందుకుపిల్లలకు పౌష్టికాహారం ఉన్నత విద్యను అందజేసేందుకు కృషి చేస్తామనిచూస్తా మనీ నీ పేర్కొన్నారు. వైయస్సార్ సిపి అభ్యర్థి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో లో వేమారెడ్డి గోపాల్ రెడ్డి , శివ పార్వతి పాల్గొన్నారు.
వైయస్సార్ సిపి అభ్యర్థి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి
Post A Comment:
0 comments: