బాబు ఇంటిపై...వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ

ఖమ్మం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తున్నట్లు తెలుగు యువత వెల్లడించింది. శనివారంనాడు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగు యువత పేర్కొంది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వర్రావు , పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ , ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ , నగర కన్వీనర్ మల్లెంపాటి అప్పారావు, తెలుగుయవత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నున్నా నవీన్ , మహిళాకన్వీనర్ చుండూరు రాజరాజేశ్వరి, నాయకులు క్రిష్ణ ప్రసాద్ , మీగడ రామారావు , సన్నే అనిల్ , కుసుమ రమేష్ , కూచిపూడి జై చౌదరి చావారామారావు, బోడేపూడి రవి , కాంపాటి విజయ్ , నాగండ్ల లక్షణ్ , యర్నం జమ్స్ , రూరల్ తెలుగుయవత అధ్యక్షులు విజయ్ కన్నేటి పృద్వీ , కన్నేటి క్రాంతి, అశోక్ , చిరుమామిళ్ల రవి , జె.రామానుజం తదితరులు పాల్గొన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: