వెనక బడిన కులాల కోసం
తెలంగాణ సంచార ముస్లిం తెగల సంక్షేమ సంఘం ఏర్పాటు
(జానోజాగో వెబ్ న్యూస్-కరీంనగర్ ప్రతినిధి)
వెనక బడిన కులాల కోసం తెలంగాణ సంచార ముస్లిం తెగల సంక్షేమ సంఘం ఏర్పాటు అయింది. కరీంనగర్ లో జరిగిన ఈ సంఘం సమావేశంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సైదా ఖాన్, రాష్ట్ర సెక్రటరీ ఎండీ నసీర్, కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు దావూద్ ఉపాధ్యక్షుడు ఎండీ అక్బర్ లు ఏక గ్రివంగా ఎన్నికయ్యారు. సంఘం గౌరవ అధ్యక్షుడు &ముఖ్య సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ ఎన్నికయ్యారు. తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర ఉపాధ్యక్షుడు& సెక్రటరీ ని ఆ సంఘం ప్రతినిధులుు ఈ సందర్భంగా సన్మనించారు.
Post A Comment:
0 comments: