వి పి ఆర్ పి లకు శిక్షణ

మన గ్రామ సంఘం ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ


(జానో జాగో వెబ్ న్యూస్_ తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని గ్రామ సంఘ సభ్యులకు  వి పి ఆర్ పి లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ అనంతరం మన గ్రామ సంఘం ప్రతినిధులు అందరికీ వారి వారి గ్రామాలలో  కూరగాయలు పండించకునే  విధంగా కూరగాయలు ఆకుకూరల విత్తనాలు100 ప్యాకెట్లను ప్రకృతి వ్యవసాయం వారి ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో జెడ్ పి ఎన్ ఎఫ్  ఎం సి ఆర్ పి షఫీ గారు, ఏ పి ఎం  పిచ్చయ్య,  సీసీ లు శ్రీనివాసు  తిరుపాలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు సుభాషిణి, గ్రామ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


             


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: