కౌటింగ్ లో పాల్గొనే వారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి
కలెక్టర్ ప్రవీణ్ కుమార్
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగులో పాల్గొననున్న సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లకు, అభ్యర్థులకు వ్యాక్సినేషన్ చేయించుకున్న ధృవపత్రం లేదా కోవిడ్ నెగటివ్ వచ్చినట్టుగా రిపోర్టు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ధృవపత్రం లేని వారికోసం రేపు కోవిడ్ టెస్టులు చేయించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: