పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ,,,

చైర్మన్ గా మున్నంగి రత్న కుమారి, వైస్ చైర్మన్ గా  వి.అంజలి  ఏకగ్రీవ ఎన్నిక

ప్రశాంతంగా ఎన్నికలు


(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మార్కాపురం నందు తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  శ్రీదేవి అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం  జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ

ప్రధాన ఉపాధ్యాయురాలు

 తల్లిదండ్రుల కమిటీ ఆవశ్యకత, ప్రభుత్వ మార్గదర్శకాల గురించి వివరించారు. తదుపరి తరగతి ఉపాధ్యాయులు తరగతి వారిగా సభ్యుల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 15 మంది సభ్యుల ఎన్నికల అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. 

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ 

చైర్మన్ గా మున్నంగి రత్న కుమారి,

వైస్ చైర్మన్ గా  వి.అంజలి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కో ఆప్టెడ్ మెంబర్లు గా గోళ్ల వరలక్ష్మి, అన్నపురెడ్డి వీరారెడ్డి నీ ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి తదుపరి మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్నికల నిర్వహణను తరగతి ఉపాధ్యాయులు మరియు పర్యవేక్షకులుగా స్టాఫ్ సెక్రటరీ శ్రీమతి బేబీ రాణి, ఝాన్సీ పాల్, రవి చంద్ర కుమార్ వ్యవహరించారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


       


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: