కస్తూరిబాయి పాఠశాలలో...

పోషకాహార వారోత్సవాలు


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని కలుజువ్వలపాడు గ్రామంలో కస్తూరిబాయి పాఠశాలలో పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహార మాహోత్సవాలు నిర్వహించారు. మండల సి డి పి ఓ ఎం పద్మావతి మాట్లాడుతూ తక్కువ ధరకు దొరికే చిరుధాన్యాలు, ఆకుకూరల లో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. సజ్జలు, రాగులు, ఒంటి చిరుధాన్యాలలో ఐరన్,  విటమిన్స్ ఉంటాయని అన్నారు.


మొలకెత్తిన విత్తనాలు తినడం వలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, సమృద్ధిగా ఉంటాయని  అలాగే కిశోరి బాలికలలో రక్తహీనత లేకుండా మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని చిన్న వయసులో పెళ్లి చేయకూడదని తెలియజేశారు. కలుజువ్వలపాడు సర్పంచ్ ముళ్లపాటి శిఖోమణి మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏం.లక్ష్మీదేవి, కస్తూరిబాయి ప్రిన్సిపాల్ మరియు టీచర్స్, అంగన్వాడి కార్యకర్తలు, విద్యార్థులు  పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

    


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: