*కీలక నిర్ణయం తీసుకున్న,,,,

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..*


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మండలంలోనైన ZPTC, MPP రెండూ స్థానాలు అన్-రిజర్వుడ్ అయినచో ఒక స్థానాన్ని BC,SC,ST లకు కేటాయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% బిసి,ఎస్సి,ఎస్టీలకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇపుడు ZPTC,MPP లలో ఓ స్థానాన్ని BC,SC,ST లకు ఇవ్వాలని స్వయంగా సిఎమ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలకు సూచించారు.


ఇప్పటికే ZPTC,MPTC ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.రాష్ట్రంలో చాలా ZPTC స్థానాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఈనెల 24 లేదా 25 MPPని ఎన్నుకోవాల్సి ఉంది.ఈ క్రమంలో ఏకగ్రీవం అయిన ZPTC స్థానాన్ని ఇపుడు మార్చేందుకు వీలులేదు.

MPP అభ్యర్థిని మార్చేందుకు ఆస్కారం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో *ఏ మండలంలో ZPTC,MPP రెండూ అన్-రిజెర్వుడ్ ఉన్న చోట్ల MPPని BC,SC,ST లకు కట్టబెట్టబోతోంది వైసిపి* ఈ నిర్ణయం పట్ల పలువురు ఎస్సి,ఎస్టీ,బిసి సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు,

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: