మార్కాపురంరోడ్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన,,,

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్ మాల్యా


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురంరోడ్ రైల్వే స్టేషన్ ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్ మాల్యా సందర్శించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్  మాల్యా పాత్రికేయులతో  మాట్లాడుతూ నంద్యాల నుండి శావల్యాపురం వరకు డబల్ లైన్ పనులు జరుగుతున్న సందర్భంగా  వాటిని పరిశీలించుట జరిగిందని,ఈ రూట్ లో ఉన్న అన్ని  రైల్వే స్టేషన్లు పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే కరోనా దృష్ట్యా ప్యాసింజర్ రైలు రద్దు చేయడం జరిగిందని వాటిని త్వరలో పునరుద్ధరిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు డి.ఆర్.యు.సి.సి.మెంబర్లు  ఎం.ఎన్.రెడ్డి, వైసిపి మైనారిటీ నాయకులు సయ్యద్ మొహీద్దీన్ మరియు జి.ఎల్. నరసింహారావు, ఆధ్వర్యంలో స్టేషన్లలో  నెలకొని ఉన్న  పలు సమస్యల పై వినతి పత్రాలను అందజేశారు.

 

ముమ్మడి. నరసింహారెడ్డి

డి.ఆర్.యు.సి.సి. మెంబర్, గుంటూరు డివిజన్.

అలాగే ప్రయాణికుల అసోసియేషన్ సభ్యులు నరసింహ మరియు  పశ్చిమ ప్రాంత రైతు సంఘం నాయకుడు గాలి వెంకటరామిరెడ్డి, బి.జె.పి. పట్టణ అధ్యక్షులు వెంకటరమణ,శాసనాల సరోజిని,పలు సమస్యలపై వినతి పత్రాలు జనరల్ మేనేజర్  గజానంద్ మాల్యా కు  అంద`జేశారు.ఈ సందర్భంగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నిటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా  ఆయన తెలిపారు.


 


 



✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: