జోరుగా ఫ్యాన్ గాలి
వైసీపీ అభ్యర్థుల గెలుపు
గడివేముల జడ్పిటిసి అభ్యర్థి ఆర్ బి .చంద్రశేఖర్ రెడ్డి,
ఎంపీటీసీ అభ్యర్థులు తలారి బాల చిన్ని ,మహేష్
(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా గడివేముల జెడ్పిటిసి వైసీపీ అభ్యర్థి ఘన విజయం అభ్యర్థి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి 9072 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. గడివేముల లో పోలైన ఓట్లు 15282... టిడిపి అభ్యర్థికి 6209...... ఐ ఎన్ సి 139... బిజెపి 95..... బి ఎస్ పి 186.... మాకు ఇష్టం లేదు అని చెప్పి ఓటేసిన యువకులు 258.... ఓటు సరిగా వేయని ఓట్లు 560.... గడివేముల మండలం లోని 12 మండలాల్లో గాను 8 ఎంపీటీసీ ఏకగ్రీవం అవ్వగా అందులో నాలుగు ఎంపీటీసీలు మాత్రమే జరిగాయి గడివేముల 2 కరిమద్దెల ,గడిగరేవుల ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.
మండలంలో మొత్తం 4 స్థానాలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు పోటీకి నిలువుగా అందరూ విజయం సాధించారు, కరిమద్దెల శ్రీనివాస్ రెడ్డి ఎంపిటిసి 720 ఓట్ల మెజారిటీతో వైసిపి కైవసం చేసుకుంది గడివేముల ఎంపిటిసి మహేష్ 148 ఓట్ల మెజారిటీతో వైసిపి కైవసం చేసుకుంది గడివేముల ఎంపిటిసి తలారి బాల చిన్ని 502 ఓట్ల మెజారిటీతో వైసిపి కైవసం చేసుకుంది గడిగరేవుల సావిత్రి ఎంపిటిసి పదవిని 621 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది మా మీద నమ్మకం ఉంచి మాకు పదవులు ఇచ్చిన ఆర్బి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Post A Comment:
0 comments: