ప్రశాంతంగా విద్యా కమిటీ ఎన్నికలు

చైర్మన్. వెన్న హనుమాన్ రెడ్డి, వైస్ చైర్మన్ వన్నె బోయిన  అనంతలక్ష్మిి

(జానో జాగో వెబ్ న్యూస్_అనంతపురం ప్రతినిధి)

   తర్లుపాడు మండలం లోని స్కూల్స్  విద్యా కమిటీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. తర్లుపాడు జడ్పీ హైస్కూల్ చైర్మన్. వెన్న హనుమాన్ రెడ్డి, వైస్ చైర్మన్ వన్నె బోయిన  అనంతలక్ష్మి హిందూ స్కూల్ చైర్మన్.  భీమన బోయిన ఎర్రయ్య వైస్ చైర్మన్ గజ్జల లక్ష్మి, గర్ల్స్ స్కూల్ చైర్మన్ పోత బోయిన కృష్ణారావు, వైస్ చైర్మన్ చక్క భాగ్యలక్ష్మి, ఎస్సీ పాలెం స్కూల్ చైర్మన్ మురికిపూడి భాగ్యం, వైస్ చైర్మన్ చల్లగాలి ఏసు,


ఉర్దూ్దూ స్కూల్ చైర్మన్ షేక్ ఇమాం సాహెబ్, వైస్ చైర్మన్ షబానా బేగం, కలుజువ్వలపాడు జడ్పీ స్కూల్ చైర్మన్ బండి నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ పొడతరపు.నాగమ్మ  లక్ష్మకక్క పల్లి ఎంపీపీ స్కూల్ చైర్మన్ సుందర కుమార్, వైస్ చైర్మన్ పి సుబ్బకళ, తుమ్మలచెరువు జడ్పీ హైస్కూల్ అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. ఎంపీపీ స్కూల్ చైర్మన్ సయ్యద్ ఖాసీం, వైస్ చైర్మన్ ఎండ్లూరి మేరీ వీరందరిని పేరెంట్స్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా ఎన్నికైనట్లు స్కూల్ హెడ్ మాస్టర్స్ తెలియజేశారు.


  Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: