నాగరిక సమాజ మొదటి నిర్మాత మంగలి 
నాగరిక సమాజ మొదటి నిర్మాత మంగలి ప్రదమైన మంగలి కుల వృత్తి సోదారులకు ప్రపంచ క్షౌర వృత్తి దినోత్సవ శుభాకాంక్షలు 

నాగరికుడతను   

 ---------------------------మోకు శ్రీ 🖋      


నాగరికుడతను

నాగరిక

సమాజానికి

తొలి సేవకుడతను

అనాదిగా

చులకనై

వంచన అంచున 

మంగలి గా 

మానవాళి  

మేలుకోరే 

క్షుర రక్షకుడతను 

మంగళ ప్రదమైన 

మనుసు కలిగి

మానవాళిని

మణిమాణిక్యలుగా

శుభ్రపరిచే 

మాత్రికుడతను

మలినమైన మనుషుల

కాలీ గోరు నుండి 

తల జుట్టు వరకు

మైలతీసి

మనుషులను 

తలెత్తుకునేలా 

చేసే ఆధునికుడతను 

శుభలలో  

మంగళాకారుడు 

అశుభలాలో

భోలకారుడు

నాటు వైద్యం

తెలిసిన

మేటివైద్యుడతను

నిచ్చెన మెట్ల 

వర్ణంలో

వెలివాడలపై

పైమెట్టువాడతను

అనాదిగా 

వర్ణ వివక్షలో 

బలీ చక్రవర్తిగా 

శిరస్సేచేదనకు

బలైపోతున్నాడతను: 


                         మీ.. 

           కె.అర్ హరిప్రసాద్ మంగలి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: